News August 7, 2024
ఒంగోలు: ముత్తువెల్ కరుణానిధి మన తెలుగువారే.!

తమిళనాడు రాష్ట్రానికి ఎక్కువ కాలం CMగా పనిచేసిన వ్యక్తి కరుణానిధి. 13 సార్లు MLAగా ఎన్నికై గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నారు. వారి పూర్వీకులది ఒంగోలు పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామం. వారి ముత్తాత పెళ్లూరు సంస్థానంలో విద్వాంసులుగా పనిచేశారని సమాచారం. కాగా నేడు కరుణానిధి మరణించిన రోజు కావడంతో ఈ విషయాన్ని పలువురు చర్చించుకుంటున్నారు.
Similar News
News November 22, 2025
ప్రకాశం: సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ వాహనాలు..!

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరుచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SC కార్పొరేషన్ ED అర్జున్ నాయక్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడిన ఆయన జిల్లాకు 3వేల లీటర్ల సామర్థ్యం గల వాహనాలు మంజూరయ్యాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్డులోని ప్రగతి భవన్ను సంప్రదించాలన్నారు.