News July 29, 2024
ఒంగోలు: శిశువు అవశేషాల కోసం పోలీసుల గాలింపు

గర్భస్థ శిశువు అవశేషాలకై పోలీసులు వెతకడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. HMపాడు మండలానికి చెందిన మహిళ ప్రేమికుని మాయ మాటలకు లొంగి గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించాలని ఆదేశించి అమలు చేశాడు. ఆ గర్భస్థ శిశువును ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నందు పూడ్చిపెట్టాడు. పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి పూడ్చిన చోట అవశేషాల కోసం గాలిస్తున్నారు.
Similar News
News November 22, 2025
ప్రకాశం: సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ వాహనాలు..!

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరుచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SC కార్పొరేషన్ ED అర్జున్ నాయక్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడిన ఆయన జిల్లాకు 3వేల లీటర్ల సామర్థ్యం గల వాహనాలు మంజూరయ్యాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్డులోని ప్రగతి భవన్‌ను సంప్రదించాలన్నారు.