News July 25, 2024

ఒంగోలు: 30న గెస్ట్ అధ్యాపకులకు ఇంటర్వ్యూలు

image

ఒంగోలులోని ప్రభుత్వ డీఎస్ మహిళా కళాశాలలో ఈ నెల 30న గెస్ట్ అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.కళ్యాణి తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న కామర్స్, హిందీ పోస్టులకు గెస్ట్ అధ్యాపకులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.

Similar News

News November 19, 2025

జేసీకి ఫిర్యాదు.. చక్కదిద్దే ప్రయత్నాల్లో అధికారులు!

image

ప్రకాశం జేసీకి ఫిర్యాదు చేస్తే చాలు, అలా పరిష్కారం కావాల్సిందే అంటున్నారు దివ్యాంగులు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి దివ్యాంగులు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అందించే త్రీ వీలర్ బైక్ పొందేందుకు, ఎల్ఎల్ఆర్ లైసెన్స్ అవసరం. దీనికై రవాణా శాఖ కార్యాలయం వద్ద కొందరు లాబీయింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు జేసీ వద్ద వాపోయారు. ఆయన ఆదేశాలతో లాబీయింగ్‌కు చెక్ పడిందట.