News July 28, 2024

ఒంటరి మహిళపై అత్యాచారం.. మాజీ హోంగార్డుపై కేసు నమోదు

image

విజయవాడ రూరల్ మండలం రాయనపాడులో ఒంటరి మహిళపై మాజీ హోంగార్డు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒంటరి మహిళ ఇళ్లల్లో పని చేసుకుని జీవనం కొనసాగిస్తోంది. 8ఏళ్ల కిందట గతంలో హోంగార్డుగా పనిచేసిన నాగరాజు ఆమెను వేధించడంతో పోలీసులు విధుల నుంచి తొలగించారు. శుక్రవారం రాత్రి ఆమె ఇంటికి వెళుతున్న సమయంలో ఆమెను అడ్డగించి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. 

Similar News

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.