News September 22, 2024
ఒంటిమిట్ట ఎస్బీఐ ఎటీఎంలో చోరీ

కడప జిల్లాలో గత అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. <<14163272>>కడప నగరంతోపాటు ఒంటిమిట్ట<<>> ఎటీఎంలలో కూడా చోరికి పాల్పడ్డారు. ఒంటిమిట్ట ప్రధాన రహదారిపై బస్టాండ్ వద్ద ఉన్న ఎటీఎంను గత అర్థరాత్రి దొంగలు పగులగొట్టారు. విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ కూడా దాదాపు రూ.36 లక్షల మేర నగదు చోరికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Similar News
News December 7, 2025
వైవీయులో పీజీ ప్రవేశాలకు 8 నుంచి స్పాట్ అడ్మిషన్లు

కడప: YVU P.G (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాలను ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ అఫ్ అడ్మిషన్స్ డా. టి. లక్ష్మీప్రసాద్ తెలిపారు. విద్యార్థులు బరిజనల్ సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజుతో వైవీయులోని డీవోఏ ఆఫీసులో సంప్రదించాలన్నారు. ఏపీ పీజీ సెట్ రాయని వారు కూడా రావచ్చన్నారు. వివరాలకు yvu.edu.in ను సంప్రదించాలని సూచించారు.