News August 28, 2024
ఒకేరోజు లక్ష మొక్కలు నాటుదాం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో ఆగష్టు 30న వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ వెల్లడించారు. ఆ ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామన్నారు. వనమహోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News January 16, 2026
సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.