News February 25, 2026

ఓటు వేయడం తప్పనిసరి చేయాలి: SC

image

ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరముందని SC అభిప్రాయపడింది. ధనవంతులు, చదువుకున్న వాళ్లే దశాబ్దాలుగా ఓటు వేయడం లేదని వ్యాఖ్యానించింది. నామినేషన్ ఒక్కటి ఉన్నా ఎన్నిక నిర్వహించాలన్న పిటిషన్‌ను కోర్టు విచారించింది. నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు చేయాలని పిటిషనర్ న్యాయవాదులు కోరారు. వీటిపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని AGI పేర్కొన్నారు. విచారణను MAR 17కు SC వాయిదా వేసింది.

Similar News

News April 15, 2026

మార్కెట్లో బుల్ జోరు

image

యుద్ధం ముగింపునకు మరోసారి అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా లాభపడి 78,139 వద్ద, నిఫ్టీ 380 పాయింట్లకు పైగా వృద్ధి చెంది 24,235 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అన్ని రంగాల షేర్లు దూసుకెళ్తున్నాయి.