News September 11, 2024

ఓబులదేవర చెరువు మండలంలో పర్యటించిన కలెక్టర్

image

ఓబులదేవర చెరువు మండలంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహమ్మదా బాద్ చెత్త శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మొక్కలు నాటారు.క లెక్టర్ మాట్లాడుతూ.. నాటిన మొక్కలు పరిరక్షించాలని కోరారు. వీటి ద్వారా భవిష్యత్‌లో ఆర్థిక స్వాలంబన లభిస్తుందని తెలిపారు.

Similar News

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.