News June 22, 2024
ఓయూ: జులై 6వ తేదీ నుంచి సీపీజీఈటీ పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో అన్ని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2024 పరీక్షలను జులై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి HYDలో తెలిపారు. ఈ పరీక్షలను రోజూ మూడు సెక్షన్లలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను జులై మూడో తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. SHARE IT
Similar News
News November 19, 2025
తూప్రాన్: 145 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత

తూప్రాన్ పట్టణంలో 145 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నట్టు ఎస్సై శివానందం తెలిపారు. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంకు చెందిన దుగ్గూరి శ్రవణ్ కుమార్ కొద్దిరోజులుగా తూప్రాన్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రాగా దాడులు జరిపి అతని వద్ద నుంచి145 గ్రాముల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్ను SI స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్కు చెందిన శివ గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.