News June 28, 2024

ఓర్వకల్లులో బాలయ్య సినిమా షూటింగ్

image

హీరో నందమూరి బాలకృష్ణ ‘ఎన్‌బీకే 109’ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లాలో జరుగుతోంది. బాబి దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కుతుండగా సినిమాలో పాటను, కొన్ని విలన్‌ సీన్లను ఓర్వకల్లు సమీపంలోని రాతివనాల్లో చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం మండలంలో తెలియడంతో గురువారం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. షూటింగ్ విరామ సమయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి బాలకృష్ణను కలిశారు.

Similar News

News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.