News February 27, 2026

ఓవర్‌ లోడ్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచండి: సీఎండీ

image

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓవర్ లోడ్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి వాటి సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి మరమ్మతు చేపట్టాలన్నారు.

Similar News

News April 15, 2026

ఇంటర్ రిజల్ట్స్.. అదరగొట్టిన అమ్మాయిలు

image

ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. మొత్తంగా ఫస్టియర్‌లో 3,61,526 మంది, సెకండియర్‌లో 3,59,816 మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలికలు ఫస్టియర్‌లో 81%, సెకండియర్‌లో 85% ఉత్తీర్ణత సాధించారు. బాలురు ఫస్టియర్‌లో 72%, సెకండియర్‌లో 76% మంది పాస్ అయ్యారు.

News April 15, 2026

ఇంటర్ ఫలితాల్లో టాపర్‌గా కృష్ణా జిల్లా

image

<<19653702>>ఇంటర్ ఫలితాల్లో<<>> కృష్ణా జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 22,403 మందికి 20,142 మంది పాసయ్యారు. 90 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 1వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 21,669 మంది పరీక్షలు రాయగా 19,952 మంది పాసయ్యారు. 92 శాతం పాస్ పర్సంటేజీతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే 1వ స్థానంలో నిలిచింది.