News August 5, 2024
కంచరపాలెం: అదృశ్యమైన యువకుడి మృతి

అదృశ్యమైన యువకుడు చనిపోయిన ఘటన డుంబ్రిగుడ మండలంలో వెలుగు చూసింది. విశాఖ కంచరపాలేనికి చెందిన చంద్రకాంత్(17) గత నెల 30న అరకులో అదృశ్యమైనట్లు పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తుండగా డుంబ్రిగుడ మండలం జాంగుడ సమీపంలోని పొలం గడ్డ వాగులో మృతదేహం దొరికిందని సీఐ రుద్రశేఖర్ వెల్లడించారు. కాళ్లు చేతులు కట్టి ఉండటంతో పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని తెలుస్తోంది.
Similar News
News November 22, 2025
వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.