News June 4, 2024
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో BRS ఓటమి

కంటోన్మెంట్ ఉప ఎన్నికలో BRS పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. సిట్టింగ్ స్థానంలో సాయన్న కుమార్తె నివేదిత ఇక్కడ 3వ స్థానానికి పరిమితం కావడం శ్రేణులను మరింత నిరాశ పర్చింది. BJP అభ్యర్థి వంశ తిలక్‌పై శ్రీ గణేశ్(INC) 13,206 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు 53651 మంది ఓటేసి గెలిపించారు. వంశ తిలక్‌కు 40445, నివేదితకు 34462 మంది ఓటేశారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.