News February 3, 2025

కందుకూరులో యాక్సిడెంట్.. ఒకరి పరిస్థితి విషమం

image

కందుకూరు మండలం మాల్యాద్రి కాలనీ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు వ్యక్తులు  బైక్‌పై సింగరాయకొండ వైపు నుంచి కందుకూరు వస్తుండగా మాల్యాద్రి కాలనీ వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానికలు కందుకూరు వైద్యశాలకు తరలించారు.

Similar News

News March 14, 2026

బిపిఎస్ అప్లికేషన్లను క్లియర్ చేయాలి: కమిషనర్

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. లాగిన్‌లలో ఉన్న బి.పి.ఎస్ అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ పథకంపై అనధికార లేఔట్ల యజమానులు, అనధికార లేఔట్లలో ప్లాట్లు కలిగిన యజమానులకు అవగాహన కల్పించాలన్నారు.