News August 20, 2024
కంపెనీలు తెచ్చే ముఖమా వైఎస్ జగన్ నీది?: గొట్టిపాటి లక్ష్మి

మాజీ CM జగన్పై దర్శి TDP ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ‘X’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిగ్గులేదా, సైకో జగన్? శ్రీసిటీ కంపెనీలపై ‘ఫేకు జగన్’ తప్పుడు ప్రచారం’ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అదే విధంగా ‘నీ స్థాయి కదిరి గొడ్డలి, పులివెందులకు చేపలు – రొయ్యలు, నీ పర్యటన అప్పుడు కట్టడానికి పరదాలు తప్పించి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావా? ఎందుకీ ఫేక్ ప్రచారం సిగ్గు లేకుండా జగన్’ అని ‘X’లో పోస్ట్ చేశారు.
Similar News
News November 24, 2025
రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్కి గురై..

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
News November 24, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్ఛార్జ్గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.