News May 12, 2024
కంభం రైల్వే స్టేషన్ లో వృద్ధురాలు మృతి

కంభం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం అరుగుపై ఆదివారం నిద్రిస్తున్న గుర్తు తెలియని ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 11, 2026
అందరి చూపు MLA తాటిపర్తి పైనే.!

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో YCP MLAలు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. అయితే కేవలం సంతకాలు పెట్టడం వరకే కాకుండా అసెంబ్లీలో ఉండాలని, ప్రజల సమస్యలను లేవనెత్తాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడూ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీలో గళం విప్పుతాడని నియోజకవర్గ వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
News February 11, 2026
అందరి చూపు MLA తాటిపర్తి పైనే.!

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో YCP MLAలు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. అయితే కేవలం సంతకాలు పెట్టడం వరకే కాకుండా అసెంబ్లీలో ఉండాలని, ప్రజల సమస్యలను లేవనెత్తాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఎప్పుడూ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీలో గళం విప్పుతాడని నియోజకవర్గ వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. మరీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.