News February 27, 2026

కచ్చితమైన సమాచార సేకరణే లక్ష్యం: కలెక్టర్

image

పుట్టపర్తి సాంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం జనగణన 2027 శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనగణనలో డేటా సేకరణ కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించడంపై అధికారులకు కలెక్టర్ పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా కచ్చితమైన డేటా సేకరించడమే ఈ శిక్షణ ఉద్దేశమన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేయాలని తెలిపారు.

Similar News

News April 11, 2026

NLG: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం!

image

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి NLG జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 28,732 మంది, ద్వితీయ సంవత్సరంలో 28,621 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.