News May 3, 2024
కడపకు రానున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి?

కడపకు ఈనెల 7న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రానున్నట్లు సమాచారం. కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ CM రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ CM డీకే శివకుమార్‌తో పాటు పలువురు నాయకులు రానున్నట్లు తెలుస్తోంది. కడప మున్సిపల్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో వీరు ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ఈ పార్టీ నాయకులు చెబుతున్నారు.
Similar News
News December 5, 2025
కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.