News August 19, 2024
కడప: ఆర్టీసీ ఈడీ నియామకంపై అయోమయం

కడప RTC కడప జోన్ ED నియామకంపై అయోమయ పరిస్థితి నెలకొంది. కడప పరిధిలో 8 జిల్లాలు, 52 డిపోలు, 1వర్క్షాప్ ఉండగా, అందులో దాదాపు 25 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నాలుగు జోన్లలో కడప జోన్ పెద్ద జోన్‌గా గుర్తింపు పొందింది. ప్రతినిత్యం ఈడీ పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుని అధికారులు, ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకు వెళుతుంటారు. అలాంటి కీలక అధికారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Similar News
News December 5, 2025
కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్‌లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.