News November 25, 2024

కడప కలెక్టర్‌‌తో కమలాపురం ఎమ్మెల్యే భేటీ

image

కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్‌ను కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కలిశారు. ఇటీవల నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ను ఈరోజు సాయంత్రం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కలెక్టర్‌తో చర్చించారు.

Similar News

News February 23, 2026

కడప: 62 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

image

ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు కడప జిల్లాలో 62 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 33,664 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. 1st ఇయర్ 17,100, 2nd ఇయర్ 16,564 మంది విద్యార్థులు ఉన్నారు. KDP-20, PDTR-8, MYKR, PRMML, BDVLలో 4, PVLD, JMDలో 3, KMLPRM, KJPTలో 2, మిగతా ప్రాంతాల్లో 1చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలు సమీప PSలకు చేర్చారు.