News August 20, 2024
‘కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలి’

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్‌కు PRSYF ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా PRSYF రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విభజన హామీలోని ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దీనివల్ల వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
Similar News
News December 5, 2025
కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.