News August 2, 2024
కడప జిల్లాలో ఉపాధి అవకాశాలకు కొదవలేదు: కలెక్టర్

కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడలో నూతన పరిశ్రమల ఆవిర్భావంతో పాటు ఉత్పత్తులు కూడా ప్రారంభం అయ్యాయని, జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొదవలేదని జిల్లా కలెక్టర్ శివ శంకర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఉప్పర్తిలోని 54 ఎకరాల ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను JCతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. జిల్లాకే తలమానికంగా కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు.
Similar News
News November 27, 2025
కడప: హౌసింగ్ అక్రమాల్లో చిన్న ఉద్యోగులు బలి.!

గత ప్రభుత్వంలో జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6298 ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై 201 మంది సచివాలయ, మండల స్థాయి ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. బిల్లుల చెల్లింపులో DEE, EE, PD, SE, CE, MD స్థాయిలో ప్రతిచోట పరిశీలన జరుగుతోంది. నిర్మాణాలు పరిశీలించకుండానే అధికారులు ఏవిధంగా చెల్లింపులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.