News November 24, 2024
కడప జిల్లాలో దారుణ హత్య

అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కడప జిల్లా మైదుకూరు మండలం భూమనపల్లికి చెందిన వీర నారాయణ బాలరాజుకు అప్పు ఉన్నాడు. ఈ విషయంలో పొలంలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన బాలరాజు నారాయణను పొలాల్లో దారుణంగా హత్య చేశాడు.
Similar News
News November 22, 2025
కడప: ‘27 నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు’

YVU పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కృష్ణారావు తెలిపారు. MA, Mcom, Msc, ఎం.పి.ఎడ్ మూడో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27, 29, డిసెంబర్ 1, 3, 5, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయన్నారు.