News July 31, 2024

కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీ 

image

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. కడప చిన్న చౌక్ సీఐగా తేజోమూర్తి, 1 టౌన్ సీఐగా రామకృష్ణ, మైదుకూరు రూరల్ సీఐగా శివశంకర్, ఎర్రగుంట్ల సీఐగా నరేశ్ బాబును నియమించారు. ఖాజీపేట సీఐ రామంజిని మంత్రాలయం సీఐగా బదిలీ చేశారు. కడప చిన్న చౌక్, వన్ టౌన్,  మైదుకూరు రూరల్, ఎర్రగుంట్ల సీఐలను వీఆర్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారి చేశారు.

Similar News

News December 9, 2025

వైసీపీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా: లింగారెడ్డి

image

వైసీపీ హయాంలోనే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పట్లో టీటీడీ నెయ్యి సరఫరాలో నిబంధనలు సడలించారన్నారు. వేల కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనికిలో లేని కంపెనీల నుంచి నెయ్యి కొనుగోలు చేశారన్నారు. టీటీడీ పవిత్రత, భక్తుల మనోభావాలు, ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారన్నారు.