News May 11, 2024
కడప జిల్లాలో భారీగా డబ్బు, బంగారం స్వాధీనం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తనిఖీల్లో ఇప్పటివరకు రూ.11.78 కోట్లు విలువచేసే డబ్బు, మద్యం బంగారు, గంజాయి వంటివి స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఈరోజు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రం వంద మీటర్ల పరిధిలోకి మొబైల్ ఫోన్లు, వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.
Similar News
News December 5, 2025
కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.