News June 5, 2024
కడప జిల్లా ఎమ్మెల్యేలు వీరే.. మెజార్టీ ఇదే.!
జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి 17191
ప్రొద్దుటూరు – నంద్యాల వరద రాజుల రెడ్డి 22744
కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి 25357
బద్వేల్ – దాసరి సుధ 18567
పులివెందుల- వైఎస్ జగన్ 61687
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్ 20950
కడప – మాధవి రెడ్డి 18860
రాయచోటి- మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి 2495
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 7016
రైల్వే కోడూరు- అరవ శ్రీధర్ 11101
Similar News
News November 10, 2024
ఆర్మీ ర్యాలీకి సర్వం సిద్ధం
కడప నగరంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కడప నగరంలోని మునిసిపల్ మైదానంలో నిర్వహించే ర్యాలీకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆర్మీ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొని ప్రారంభిస్తారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు కడపకు చేరుకున్నారు.
News November 9, 2024
కడప నేతలకు కీలక పదవులు
రెండో జాబితాలో ఉమ్మడి కడప జిల్లా కూటమి నాయకులకు పలు నామినేటెడ్ పదవులు దక్కాయి. అన్నమయ్య అర్బన్ రూరల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కోడూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నియమితులయ్యారు. ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్‌గా కేకే చౌదరి ఎంపికయ్యారు. ఇక APSRTC రీజనల్ బోర్డు ఛైర్మన్‌గా పూల నాగరాజుకు అవకాశం దక్కింది.
News November 9, 2024
కడపలో హై టెన్షన్
కడపలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం జరిగిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో జరిగిన రచ్చ తెలిసిందే. గత ఎన్నికల్లో కడపలో ఓ పెద్దమనిషి తమకు సహకరించారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఆరోపించారు. దీంతో మేయర్ స్పందిస్తూ అందులో ఎటువంటి సత్యం లేదని, ఇవాళ దేవుని కడపలో ఉదయం 10 గంటలకు ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడపలో హై టెన్షన్ నెలకొంది.