News September 3, 2024

కడప జిల్లా పోలీసు శాఖలో భారీగా బదిలీలు

image

కడప జిల్లా పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న 261 పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 44 మంది ఏఎస్సైలు, 91 హెడ్ కానిస్టేబుల్, 124 మంది కానిస్టేబుల్స్‌ను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత స్టేషన్‌లలో రిపోర్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు.

Similar News

News February 23, 2026

కడప: 62 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

image

ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు కడప జిల్లాలో 62 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 33,664 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. 1st ఇయర్ 17,100, 2nd ఇయర్ 16,564 మంది విద్యార్థులు ఉన్నారు. KDP-20, PDTR-8, MYKR, PRMML, BDVLలో 4, PVLD, JMDలో 3, KMLPRM, KJPTలో 2, మిగతా ప్రాంతాల్లో 1చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలు సమీప PSలకు చేర్చారు.