News October 14, 2024

కడప జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసు సిబ్బంది బదిలీ

image

కడప జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న పలువురు పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ సోమవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 14 మంది ఏఎస్సైలు, 19 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 44 మంది పోలీసు సిబ్బందికి స్థానచలనం కల్పించారు. ఇందులో మహిళా పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. వెంటనే సిబ్బంది కేటాయించిన పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేసుకోవాలని ఎస్పీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

image

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్‌లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.