News November 4, 2024

కడప: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌ అదితి సింగ్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 9.30గం. నుంచి 10.30 గం. వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజలు 08562-244437 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పాలని తెలిపారు. అయితే నూతన కలెక్టర్‌గా శ్రీధర్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Similar News

News December 11, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.12,850
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.11,813
☛ వెండి 10 గ్రాముల ధర రూ.1,870.

News December 11, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.12,850
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.11,813
☛ వెండి 10 గ్రాముల ధర రూ.1,870.

News December 11, 2025

విజేత కడప జట్టు

image

పులివెందుల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంటులో కడప జట్టు విజేతగా నిలిచింది. గురువారం కడప, విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు గెలుపొందింది. రెండో స్థానంలో విశాఖ, తృతీయ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. ఆయా జట్ల విజేతలకు MLC రాంగోపాల్ రెడ్డి బహుమతులను అందజేశారు.