News December 29, 2024

కడప: ‘దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు’

image

పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో అభ్యర్థులు దళారుల, మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా, రిక్రూట్‌మెంట్‌ పారదర్శకంగా నిర్వహిస్తారని తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం: కడప కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా ఈ నెల 24 నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమంను అమలు చేస్తోందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థ వంతంగా నిర్వహించేందుకు తగు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. వ్యవసాయ రంగంలో పెను మార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.