News March 12, 2026
కడప: నియోజకవర్గాల వారీగా PM కిసాన్-అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు

రేపు PM కిసాన్-అన్నదాత సుఖీభవ పథకాల కింద అర్హులైన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు జమ చేయనున్నాయి.
కడప జిల్లాలో లబ్దిదారులు సంఖ్య, నిధుల వివరాలు కోట్లలో ఇలా ఉన్నాయి.
➤ బద్వేల్-34,148-రూ.20.02
➤ జమ్మలమడుగు-35,184-రూ.20.56
➤ కడప-1,576-రూ.0.89
➤ కమలాపురం-30,700-రూ.18
➤ మైదుకూరు-34,081-రూ.19.97
➤ ప్రొద్దుటూరు-10,326-రూ.6.06
➤ పులివెందుల-41,980-రూ.24.61
➤ రాజంపేట-27,288-రూ.25.84.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


