News January 31, 2025
కడప నుంచి మహా కుంభమేళాకు బస్సులు

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే కడప జిల్లా భక్తులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపింది. తిరుపతి, ఒంటిమిట్ట, కడప బైపాస్ నుంచి కర్నూలు, Hyd, కాశీ, నాగపూర్ మీదుగా వెళ్తుంది. కాగా కడప నుంచి కుంభమేళాకు పిల్లలకు రూ.19 వేలు, పెద్దలకు రూ.22 వేలుగా ధర నిర్ణయించారు. రిజర్వేషన్‌కు www.aptdc.in, tourism.ap.gov.in వెబ్‌సైట్లను చూడాలంది.
Similar News
News December 5, 2025
కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.