News September 5, 2024
కడప: నేడు 79 మంది ఉపాధ్యాయులకు సన్మానం

జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన 79 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి రోజును పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం సాయంత్రం వారికి అవార్డులను ప్రదానం చేసి సన్మానించనున్నట్లు డీఈవో తెలిపారు.
Similar News
News December 10, 2025
డిసెంబర్ నాటికి స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తి: కలెక్టర్

కడప జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్’ నిర్మాణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు శుచి, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో కొత్తగా 33 షెడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాహనాలు, పరికరాల టెండర్లపై చర్చించారు.