News November 7, 2024

కడప మాజీ ఎంపీ సతీమణి మృతి

image

పులివెందుల పట్టణంలోని మాజీ ఎంపీ దివంగత డీఎన్ రెడ్డి సతీమణి లక్ష్మీ దేవమ్మ(95) గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. లక్ష్మీదేవమ్మ ఆరునెలలుగా హైదరాబాద్‌లోని తన కుమారుడు రమణారెడ్డి వద్ద ఉంటోంది. ఇటీవల ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లక్ష్మీదేవమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన 1997లో చనిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News December 5, 2025

కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

image

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్‌లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.