News August 18, 2024
కడప: ముగిసిన స్టాఫ్ నర్సుల నియామక కౌన్సెలింగ్

వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో నిర్వహించిన కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల నియామకాల ప్రక్రియ శనివారం ముగిసింది. మొత్తం 206 పోస్టులకు గాను రోజుకు 50 మంది చొప్పున కౌన్సెలింగ్ నిర్వహించారు. చివరి రోజు 43 మంది హాజరయ్యారు. నిబంధనల ప్రకారం నియామకాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
Similar News
News December 10, 2025
డిసెంబర్ నాటికి స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తి: కలెక్టర్

కడప జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్’ నిర్మాణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు శుచి, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో కొత్తగా 33 షెడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాహనాలు, పరికరాల టెండర్లపై చర్చించారు.