News August 28, 2024

కడప మేయర్ ఇంటిపై చెత్త.. ఇరువర్గాలపై కేసు నమోదు

image

కడప నగర మేయర్ కె సురేశ్ బాబు ఇంటి వద్ద మంగళవారం ఆందోళన చేయడంతోపాటు, కొందరు చెత్తను ఇంటిలోకి విసిరేశారని బాధ్యులైన వారిపై మేయర్ ఫిర్యాదు చేయగా.. TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్, ఇంకా 14 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే కడప నగర మేయర్ కె సురేశ్ బాబు, తమ సహచరులు చిన్నచౌక్ పోలీసు స్టేషన్ వద్ద న్యాయంకోసం బైఠాయించారు. తరువాత పోలీసులు మేయర్‌తోపాటు, మరో 14మందిపై కేసు నమోదు చేశారు.

Similar News

News November 17, 2025

ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

image

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.