News April 6, 2024
కడప: రెండో రోజు కొనసాగనున్న షర్మిల బస్సు యాత్ర

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బస్సు యాత్ర రెండో రోజు జిల్లాలో కొనసాగనుంది. బద్వేల్, అట్లూరు, కడప నియోజకవర్గాల్లో శనివారం యాత్ర జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే బస్సు యాత్రలో పీసీసీ మీడియా ఛైర్మన్ ఎన్.తులసిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు ఆయా నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.
Similar News
News November 27, 2025
కడప: హౌసింగ్ అక్రమాల్లో చిన్న ఉద్యోగులు బలి.!

గత ప్రభుత్వంలో జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6298 ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై 201 మంది సచివాలయ, మండల స్థాయి ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. బిల్లుల చెల్లింపులో DEE, EE, PD, SE, CE, MD స్థాయిలో ప్రతిచోట పరిశీలన జరుగుతోంది. నిర్మాణాలు పరిశీలించకుండానే అధికారులు ఏవిధంగా చెల్లింపులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.