News September 5, 2024

కడప: ‘వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు’

image

వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గణేష్ నిమజ్జనం చేసే పాత కడప చెరువును భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో పరిశీలించారు. విగ్రహాలను ఎత్తే భారీ క్రేన్లను దానికి సంబంధించిన డ్రైవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.

Similar News

News December 5, 2025

కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

image

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్‌లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.