News October 21, 2024
కడప: 100,112 నంబర్ల సేవలను వినియోగించుకోవాలి

కడప జిల్లాలో పోలీస్ హెల్ప్ లైన్ 100,112 నంబర్ల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోషల్ మీడియాలో పై నంబర్లు పనిచేయడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, 2 పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లు యథావిధిగా పనిచేస్తున్నాయని SP తెలిపారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటామని హెచ్చరించారు.
Similar News
News April 10, 2026
రాత్రి 10.30లోగా షాపులు మూయాలి: కడప SP

కడప జిల్లాలో రాత్రిపూట వాహన తనిఖీలు, నాకాబందీ ముమ్మరం చేయాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. రాత్రి 10:30లోగా షాపులు, 10 గంటలకు మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. గంజాయి, బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపాలని, రాత్రిళ్లు రోడ్లపై తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మద్యం దుకాణాల్లో CC కెమెరాలు పనిచేసేలా చూడాలని పోలీసులు సూచించారు.