News April 2, 2025

కడవెండికి చేరుకున్న మావోయిస్టు రేణుక మృతదేహం

image

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన ఎడిటర్ ప్రభాత్ పత్రిక సంపాదకురాలు గుమ్మడివెల్లి రేణుక ఎన్‌కౌంటర్‌లో సోమవారం మృతి చెందారు. కాగా, బుధవారం తెల్లవారుజామున సొంత గ్రామం కడవెండికి రేణుక మృతదేహం చేరుకుంది. మధ్యాహ్నం అంతిమ యాత్ర ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కామ్రేడ్ రేణుకను కడసారి చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారని పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

టుడే టాప్ న్యూస్

image

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి