News August 17, 2024

కడెం: ఎడ్ల బండిపై నుంచి వెళ్లి చిన్నారి మృతి

image

కడెం మండలంలోని సింగపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రణయ్ అనే చిన్నారిపై నుండి ఎడ్ల బండి చక్రాలు వెళ్లడంతో మృతి మృతి చెందాడు. ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి వివరాలు.. తల్లి పద్మతో కలిసి ప్రణయ్ చేనుకు ఎడ్ల బండిపై యూరియా బస్తాలు తీసుకెళ్తుండగ ఎడ్ల బండిపై నుండి పడిపోయాడు. ప్రణయ్‌ పై నుండి ఎడ్ల బండి రెండు చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. బాలుని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.