News February 21, 2025
కనకాపూర్‌లో యాక్సీడెంట్.. ఒకరు మృతి

లక్ష్మణచాంద మండలం కనకాపూర్ శివారులోని ధర్మారం వద్ద కారు ఢీకొన్న ఘటన తెలిసిందే. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నర్సాపూర్(డబ్ల్యూ)గ్రామస్థుడు కస్తూరి రాజు గురువారం మృతి చెందినట్లు ఎస్పై సుమలత తెలిపారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మల్‌కు అక్కడి నుంచి నిజామాబాద్‌కు తీసుకువెళ్లారు. కాగా పరిస్థితి విషమించడంతో రాజు మృతిచెందినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
నేడు జనగామ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 50వేలకు పైనే జనాలు వచ్చేట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఘన్‌పూర్లో దాదాపు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. మ. ఒంటిగంటకు హెలిపాడ్ వద్దకు రేవంత్ చేరుకోనున్నారు.
News March 16, 2025
కరీంనగర్: రైలు పట్టాల పక్కన యువజంట మృతదేహాలు (UPDATE)

జమ్మికుంట(M) పాపయ్యపల్లి-బిజిగిరి షరిఫ్ గ్రామాల రైల్వే ట్రాక్ మధ్య శనివారం రాత్రి ఓ <<15773958>>యువజంట<<>> మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతిచెందిన యువకుడు ఇల్లందకుంట(M) రాచపల్లికి చెందిన మెనగు రాహుల్(18)గా గుర్తించారు. ప్రమాదంలో ఇద్దిరి తలలకు మాత్రమే గాయాలున్నాయి. ఒంటిపై ఎక్కడా గాయాలులేవు. దీంతో ఇది ఆత్మహత్య? లేక హత్య అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.