News October 27, 2024
కనిగిరి: కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు బస్సులు

కార్తీకమాసం ప్రారంభం కానున్న సందర్భంగా నవంబర్ 3వ తేదీ నుంచి భక్తుల సౌకర్యం కోసం ప్రముఖ శైవ క్షేత్రాలకు కనిగిరి నుంచి బస్సులు ఏర్పాటు చేశారు. పంచరామాలు, అరుణాచలం, శ్రీశైలం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కనిగిరి డిపో మేనేజర్ మహమ్మద్ సయానా బేగం ఆదివారం తెలిపారు. ప్రతి సోమవారం, పౌర్ణమి రోజులలో ఈ సర్వీసులు నడపడం జరుగుతుందని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.