News August 12, 2024
కనిగిరి: గ్రానైట్ బండరాయి పడి లారీ డ్రైవర్ మృతి

గ్రానైట్ బండరాయి పడి లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన కనిగిరి పట్టణంలో సోమవారం వెలుగు చూసింది. ఎస్సై త్యాగరాజు వివరాల ప్రకారం… పట్టణంలోని ఓ గ్రానైట్ క్వారీలో గ్రానైట్ బండరాయిని క్రేన్ తో లారీ పైకి లోడ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒరిగి లారీ డ్రైవర్ రత్తయ్యపై పడింది. గాయాలైన రత్తయ్యను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.