News February 1, 2025

కపిలేశ్వరపురం: ఆర్టీసీ బస్సు కింద పడి వృద్దురాలు మృతి

image

కపిలేశ్వపురం మండలం అంగరలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పెన్షన్ తీసుకోవడానికి ఎండగండి గ్రామానికి వెళ్లేందుకు వాడపల్లి భద్రం అంగర గాంధీ సెంటర్లో బస్సు ఎక్కుతూ కాలు జారి బస్సు కింది పడ్డారు. బస్సు వెనక చక్రాలు మీద నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అంగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేశారు.

Similar News

News November 26, 2025

NZB: సర్పంచ్ ఎలక్షన్స్.. మన పల్లెలో పోరు ఎప్పుడంటే?

image

నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 545 GPలు, 5,022 వార్డులకు ఎన్నికలు జరగనుండగా మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 GPలు, 1,642 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో NZB డివిజన్‌లోని 196 GPలు, 1,760 వార్డులకు, మూడో విడతలో ఆర్మూర్ డివిజన్‌లోని 12 మండలాల్లో 165 GPలు, 1,620 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.