News January 3, 2025
కమిషనర్ సూర్యతేజతో సబ్ కలెక్టర్ పూజ భేటీ

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సూర్యతేజతో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి పూజ భేటీ అయ్యారు. కమిషనర్కు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరిపాలనపరమైన అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
Similar News
News December 4, 2025
పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: CPM

గంజాయి మాఫియా చేతుల్లో హత్యగావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు సీపీఎం AP కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెంచలయ్య కుటుంబ సభ్యులతోపాటు ఆయన కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.