News April 24, 2024
కరీంనగర్ కాంగ్రెస్ MP అభ్యర్థిగా రాజేందర్ నామినేషన్

కరీంనగర్ కాంగ్రెస్ MP అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు సోమవారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం సహా పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి నామినేషన్ వేశారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు