News November 7, 2024
కరీంనగర్: నత్తనడకన కొనుగోళ్ల ప్రక్రియ!
కరీంనగర్ మండలంలో వరి కోతలు పూర్తయి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మండల వ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలు ఉన్నప్పటికీ ఎక్కడ ధాన్యం అక్కడే పేరుకుపోతోంది. దీంతో రైతులు వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని కోరుతున్నారు.
Similar News
News December 14, 2024
కరీంనగర్: గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
కరీంనగర్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15, 16న జరగనున్న ఈ పరీక్షలకు 26,977 మంది రాయనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 56 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరిక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
News December 14, 2024
సంధ్య థియేటర్ తరఫున వాదించిన న్యాయవాది మన మెట్ పల్లి వాసినే..
పుష్ప-2 ఘటన లో సంధ్య థియేటర్ & అల్లు అర్జున్ పై BNS 105, 118 (1) r/w 3/5 సెక్షన్ల కింద కేసు నమోదై అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టు లో FIR QUASH చేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున లంచ్ మోషన్ మూవ్ చేశాడు. నేడు హైకోర్టులో సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున ఆయన వాదించారు.