News December 14, 2024

కర్నూలుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

image

ఏపీలో ఐదు ప్రధాన నగరాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో రాయలసీమలోని కర్నూలుకు సీఎం చంద్రబాబు చోటు కల్పించారు. కర్నూలు జిల్లాలో విత్తన కేంద్రం, రక్షణ-పౌర విమానయానం, సౌర, పవన విద్యుత్ సంబంధించిన కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 27, 2026

బాలిక హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.