News December 17, 2024

కర్నూలుకు YS జగన్

image

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ రేపు కర్నూలుకు రానున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి కర్నూలుకు చేరుకుని జీఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైసీపీ నేత తెర్నెకల్‌ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి వెళ్తారు.

Similar News

News December 24, 2025

కర్నూలు SP కీలక నిర్ణయం

image

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

News December 24, 2025

నేర నివారణే లక్ష్యంగా పనిచేయాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్